Jagame Thandhiram Review, Dhanush's Kabali, హైప్ ఎక్కువ.. బిజినెస్ తక్కువ || Filmibeat Telugu

2021-06-18 5

Dhanush Leads Jagame Thandhiram Review and rating.
#JagameThandhiram
#Dhanush
#Karthiksubbaraj
#Letsrakita
#Suruli

కార్తీక్ సుబ్బరాజు గత సినిమాలను దృష్టిలో పెట్టుకొంటే ధనుష్‌తో ఏదో మ్యాజిక్ చేయబోతున్నాడనే అంచనాలు భారీగా నెలకొన్నాయి. అయితే జగమే తంత్రం సినిమా విషయానికి వస్తే.. ప్రధాన కథకు సంబంధించిన పాయింట్‌ బాగానే ఉన్నప్పటికీ.. కథనం, సన్నివేశాలను అల్లుకొనే విషయంలో దారుణంగా తడబాటుకు గురయ్యాడనే చెప్పవచ్చు. కథా గమ్యాన్ని చేరుకోవడానికి ఎంచుకొన్న వ్యూహం బెడిసికొట్టిందనే చెప్పవచ్చు. ప్రథ